Rohit Sharma Motivates Struggling Mumbai Ranji Team || Oneindia Telugu

2020-01-08 70

Rohit Sharma motivates the Mumbai Ranji Trophy team, which has suffered back-to-back defeats at home.
#RanjiTrophy2019-20
#RohitSharma
#MumbaiRanjiteam
#RanjiTrophy
#indiavssrilanka3rdt20
#Railways
# రోహిత్‌శర్మ

రంజీల్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై జట్టు ఆటగాళ్లతో టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌కెప్టెన్‌, ఓపెనర్ రోహిత్‌ శర్మ ముచ్చటించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఆడాలన్న దానిపై ఆటగాళ్లకు రోహిత్‌ పలు సూచనలు చేశాడని సమాచారం తెలిసింది. రైల్వేస్‌, కర్ణాటక జట్ల చేతిలో ముంబై వరుసగా రెండు పరాజయాలు చవిచూసిన సంగతి తెలిసిందే. రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్లు, కర్ణాటకతో 5 వికెట్ల తేడాతో ముంబై ఘోర పరాజయాలు చవిచూసింది.